Sri Veerabhadra Swamy was born brightly to demolish DAKSHYAGNA. After demolition of Dakshyagna with advice of Lord Maha Vishnu, he again a lived DAKSHA and the Dakshyagna was successfully completed. Even after completion of yagna, Sri Veerabhadra Swamy could not leave his anger and so he was full in fire that was caused with the YOGA Sakthi of SATHI DEVI. To pacify Sri Veerabhadra Swamy, the saints and the devotees went to Vaikunta and requested Sri Maha Vishnu to pacify veerabhadra Swamy.
Sri Veereswara Swamy Vari Devastanam, Muramalla, I.Polavaram Mandal. East Godavari District has performed SRI VEERESWARA SWAMY VARI SANTHI KALYANAM at Vedurupaka on the occasion of Birthday celebrations of VEDURUPAKA GOD GARU on 17/01/2020 (Friday).

Hon Chief Minister of Andhra Pradesh is honouring Sri Subbaiah garu, Pradhamarchaka Swamy, Sri Veereswara Swamy Vari Devastanam, Muramalla, E.G.Dist on the occasion of UGADI PURASKARAMAMS for his service to temple since 40 years.

మహాశివరాత్రి మహోత్సవాలలో భాగంగా బుధవారం మురమళ్ళ శ్రివీరేశ్వరస్వామి వారిని కృష్ణాజిల్లా డిప్యూటి కలేక్టర్ శ్రీకె.వివి సత్యనారాయణ మూర్తి గారు దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు వీరికి ప్రత్యేక దర్సనం చేసి ఆశీర్వచనం చేసారు ఆలయ పర్యవేక్షకులు శ్రీ ఎ. శ్రీనివాస్ వీరికి ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామి వారి చిత్రపటం,ప్రసాదం అందించారు.అనంతరం ఆలయ చరిత్ర అడిగితెలుసుకొంన్నారు.
శివరాత్రి సందర్భంగా మంగళవారం రాత్రి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ సత్యనారాయ దంపతులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ బళ్ల నీలకంఠం వీరికి ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి చిత్రపటం,ప్రసాదం అందించారు.
శివరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని అమలాపురం వాస్తవ్యులు దైవజ్ఞ రేలంగి కుమార్ శంకర్ గౌడ్ ఆలయంలో సూర్య వైభవం పై అనుగ్రహభాషణం చేసారు. అధికసంఖ్యలో భక్తులు ప్రవచనాన్ని తిలకించారు.
23-01-2015 : ఆంద్రప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ జాయింట్ సేక్రటరీ శ్రీ ఎం. సువార్తలక్ష్మి గారు గురువారం శ్రీస్వామి వారిని దర్శించుకొన్నారు. తమ కుమార్తె కళ్యాణం నిమ్మిత్తం వెచ్చేసిన ఆమెకు ఆలయ పర్యవేక్షకులు శ్రీ ఎ . శ్రీనివాస్ ఘనస్వాగతం పలికారు ఆలయ అర్చకులు శ్రీ యనమండ్ర సుబ్బారావు ప్రేత్యేక దర్శనం చేయించి ప్రసాదం,శేషవస్త్రం అందించారు .
12-01-2015 : శ్రీ యలమర్తి రాధాకృష్ణ ఆంజనేయ గుప్త & సన్స్ పెనుగొండ వాస్త్యవ్యులు శ్రీ స్వామి వారి నిత్యన్నదానం పధకానికి రూ 10,001/-లు విరాళం గా ఇచ్చినారు.
12-01-2015 : శ్రీ కాదంబరి సుబ్రహ్మణ్య వెంకట సత్యనారాయణ మూర్తి దంపతులు, అమలాపురం వాస్త్యవ్యులు శ్రీ స్వామి వార్కి వెండి ధారా పాత్ర బహుకరించారు. 855 గ్రాములు బరువు కలిగిన దీని విలువ సుమారు రూ 50,000/-
07-01-2015 : రెండవ అదనపు జిల్లా జడ్జి అమలాపురం గౌరవనీయులు సిహేచ్ .లక్ష్మినారాయణ దంపతులు బుధవారం శ్రీస్వామి వారిని దర్శించుకొని ప్రేత్యేక పూజలు జరిపారు.,శ్రీస్వామి వారి నిత్యకల్యాణానికి విచ్చేసిన ఆయనకు తొలుత ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ ఉండి కార్తిక్ ప్రేత్యేక దర్శనం చేయించి ఆలయ విశిష్టతను వివరించారు.
31-12-2015 : శ్రీస్వామి వారి 2015 నూతన కేలెండర్ ను ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు గారు బుధవారం ఆలయంలో ఆవిష్కరణ చేసారు.
31-12-2014 : శ్రీస్వామివారి నిత్యాన్నదాన పధకానికి రావులపాలెం గ్రామానికి చెందిన శ్రీ వేగేశ్న రామరాజు రూ 24000/-విరాళంగా అందించారు జనవరి 2 వతేదీ తమ మనుమరాలు చి॥ యీషిత జన్మదినం సంధర్బంగా ఈవిరాళం మొత్తాన్ని ఆలయ పర్యవేక్షకులు శ్రీ ఎ. శ్రీనివాస్ కు అందించారు. వీరికి స్వామి వారి చిత్రపటం,ప్రసాదం,తోపాటు నూతన సంవత్సర కేలెండర్ ను దాతకు అందించారు.
27-12-2014 : జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ నామన రాంబాబు గారు ఆదివారం మురమళ్ళ వీరేశ్వరస్వామి వారిని దర్శించుకొని ఆలయంలో ప్రేత్యేకపూజలు జరిపారు. వీరికి ఆలయ పర్యవేక్షకులు శ్రీ ఎ .శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు . అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు ప్రేత్యేక దర్శనం చేయించారు. అనంతరం దుస్సాలువతో సత్కరించి స్వామి వారి చిత్రపటం ,ప్రసాదం అందించారు. వీరివెంట శ్రీ నాగిడి నాగేశ్వర రావు ,శ్రీ ఉంగరాల వెంకటేశ్వరరావు మురమళ్ళ గ్రామ సర్పంచ్ శ్రీ చెయ్యేటి శ్రీనుబాబు తదితరులు ఉంన్నారు.
26-12-2014 : సహారా సంస్థ సౌత్ ఏరియ మేనేజర్ శ్రీ సుధాకర్ మిశ్రా దంపతులు శుక్రవారం మురమళ్ళ శ్రీ వీరేశ్వరస్వామి వారిని దర్శించుకొని ప్రేత్యేక పూజలు జరిపారు. తొలుత ఆలయ అర్చకులు వీరికి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి శేషవస్త్రం ,చిత్రపటం ,ప్రసాదం అందించారు. ఆలయ విశిష్టతను వివరించారు . కార్యక్రంమంలో శ్రీ దాట్ల ఇంద్రరాజు ,కే. శ్రీనివాస రాజు ,సహారా సిబ్బంది సత్యమూర్తి ,పి. వి.ర్.స్ ప్రసాద్ ,సాయిరాం ,రామారావు. తదితరులు ఉన్నారు.
29-11-2014 : కాలభైరవాష్టమి సంధర్బంగా శనివారం మురమళ్ళ శ్రీ వీరేశ్వరస్వామి వారి ఆలయం లో కొలువై ఉన్న కాలభైరవస్వామి కి ప్రేత్యేక పూజలు జరిపారు . అర్చకులు శ్రీ యనమండ్ర నాని ఆద్వర్యం లో వేదపండితులు బ్రహ్మశ్రీ గంటి సుబ్రహ్మణ్యశాస్త్రి స్వామికి అష్టోత్తర సహిత షోడసోపపచార పూజ చేసారు . అధికసంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.
26-11-2014 :కర్నాటక రాష్ట్రం ,చిక్ మంగళూరు ,శ్రీమఠ్ ,హరిహరపుర గ్రామం శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య శారదా లక్ష్మినరశింహ పీఠాధీశ్వరులు శ్రీశ్రీ స్వయంప్రకాశ సచ్చిదానంద మహా స్వామి బుధవారం మురమళ్ళ శ్రీ స్వామివారిని దర్శించారు.
22-11-2014 : శ్రీ వీరేస్వరస్వామి దేవస్తానం నందు బ్రహ్మశ్రీ ఆకెళ్ళ సుబ్రహ్మణ్య శర్మ గారి కార్తీకమాసం నెలరోజులు శ్రీ మత్భాగవతం ఫై ప్రవచనం పూర్తి అయిన సందర్భముగా ఈరోజు వేద పండితుల ఆశీర్వచనం అనంతరం,గ్రామస్తులు , ఆలయ కార్యనిర్వహనాధికారి కి శర్మ గారికి సన్మానం చేసి పారితోషికం గా రూ 10,116/- విజయ బ్యాంకు చెక్ ద్వారా అందచేసారు ఈకార్యక్రమంలో శ్రీ దాట్ల సత్యనారాయణరాజు,శ్రీ కఠారి రామవెంకట సుబ్బరాజు,శ్రీ జంపన భీమరజు,శ్రీ గ్రంధి పుల్లేశ్వరరావు, శ్రీ దాట్ల గోపి,శ్రీ రాయపురెడ్డి మాణిక్యాలరావు తదితరులు ఉన్నారు.
20-11-2014 : కార్తీకమాసం మాసశివరాత్రి గురువారం పర్వదినం పురస్కరించుకొని శ్రీస్వామివారి ఆలయం లక్షబిల్వార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు శ్రీ నాగాభట్ల రామకృష్ణ మూర్తి ఆద్వర్యం లో ఈకార్యక్రమం జరిగింది. తొలుత గణపతిపూజ,మహన్యాసం ,రుద్రాభిషేకం,
పత్రిపూజ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీ యనమండ్ర సుబ్బారావు ,
వేదపండితులు శ్రీ గంటి సుబ్రహ్మణ్య శాస్త్రి ,తదితరులు పాల్గొన్నారు.
మాసశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని జిల్లా రిజిస్టార్ శ్రీమతి కళ్యాణి స్వామివారిని దర్శించుకొని ప్రత్యెక పూజలు జరిపారు. వీరికి ఆలయ పర్యవేక్షకులు శ్రీ అడబాల శ్రీనివాస్ స్వామి వారి ప్రసాదం ,చిత్రపటం అందించారు.
నిత్యాన్నదాన పధకానికి అమలాపురం గ్రామం కుచెందిన శ్రీ బొక్క సత్యమూర్తి గురువారం రూ 10000/- విరాళంగా అందించారు. వీరికి ఆలయ అర్చకులు శ్రీ యనమండ్ర సుబ్బారావు , సిబ్బంది శ్రీ జగత చిట్టిబాబు స్వామి వారి చిత్రపటం ,ప్రసాదం అందించారు.
19-11-2014 : శ్రీస్వామి వారి నిత్యాన్నదాన పధకానికి భీమవరం కు చెందిన శ్రీ మారేమళ్ళ లక్ష్మి శ్రీనివాస్ 19-11-2014 రూ ల 1,11,116/-విరాళంగా అందించారు. స్వామివారికి ప్రేత్యేక పూజలు నిర్వహించి అనంతరంవారి తండ్రి పండురంగ విఠల్ జ్ఞాపకార్ధం ఈ మొత్తాన్ని కార్యనిర్వాహాణాదికారి శ్రీ బళ్ల నీలకంఠం కు అందించారు. వీరికి ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి ప్రసాదం ,చిత్రపటం అందించారు. వీరివెంట ఆలయ అర్చకులు శ్రీ యనమండ్ర సుబ్బారావు ,పర్యవేక్షణాధికారి శ్రీ అడబాల శ్రీనివాస్,వేదపండితులు శ్రీగంటి సుబ్రహ్మణ్య శాస్త్రి ఉన్నారు.
13-11-2014:మురమళ్ళ శ్రీవీరేశ్వరస్వామి వారి ఆలయం అయ్యప్ప శరణు ఘోషతో మ్రారుమోగింది.అత్యంత నియమనిష్టల 41రోజుల మండలదీక్ష అనంతరం స్వాములు ఇరుముడి ధరించి శబరిమల కొండకు బయలు దేరారు. సుమారు 150మంది స్వాములు స్వామివారికి అభిషేకాలు నిర్వహించుకొని అనంతరం గణపతి మూర్తి వర్మ గురుస్వామి ,రాజేష్ గురుస్వామి గురుస్వామి ఆద్వర్యం లో ఇరుముడి ధరించారు .
13-11-2014:శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన పధకానికి రాజమండ్రికి చెందిన శ్రీ కసుకుర్తి శివకుమార్ రూ 20వేలు విరాళంగా అందించారు. 12-11-2014 స్వామివారి దర్శనంచేసుకొన్న అనంతరం ఈవిరాళం కార్యనిర్వాహాణాధికారి శ్రీ బళ్ల నీలకంఠం కు అందించారు. వీరికి స్వామివారి చిత్రపటం,ప్రసాదం అందించారు.
13-11-2014:కార్తీకమాసం మహాపర్వదినం సంధర్బం గా నెలరోజులపాటు శ్రీమద్భాగవతం పై బ్రహ్మశ్రీ ఆకెళ్ళ సుబ్రహ్మణ్య శర్మ ప్రవచనం నిరవధికంగా కొనసాగుతోంది. ఇందులోభాగంగా 12-11-2014న కంసుని వధ ఘటం పై ఆయన ఉపన్యాసం చేసారు. భక్తులు దీనిని ఆసక్తి గా ఆలకించారు.
11-11-2014:అమలాపురం డి.యస్.పి శ్రీ వీరారెడ్డి దంపతులు శ్రీస్వామివారిని దర్శించుకొని ప్రేత్యేకపూజలు నిర్వహించారు. ఆలయఅర్చకులు ఉండి కార్తీక శర్మ దర్శనంచేయించారు. ఆలయమర్యాదలతో ఆయనను సత్కరించి,ప్రసాదం అందించారు.
06-11-2014 : ఆలయ కార్యనిర్వాహాణాధికారి శ్రీ బళ్ల నీలకంఠం గారు వారి తల్లితండ్రులు కీ:శే: బళ్ల రామారావు, చంద్రావతి ల జ్ఞాపకార్ధం శ్రీ స్వామి వారి ఉత్సవమూర్తుల నూతనంగా తయారుచేయించారు. దీనికి ఆలయ అర్చకులు గురువారం వీటికి సంప్రోక్షణ కార్యక్రమం జరిపారు. వీటిని గ్రామోత్సవం, పవళింపుసేవకార్యక్రమాలకు వినియోగించనున్నారు. వీటివిలువ సుమారు 50 వేలరుపాయలు.