|
S.no |
List of Daily Poojas |
Cost Details |
1. |
Nandi Vahana Kalyanam |
800-00 |
2. |
Bahari Kalyanam |
800-00 |
3. |
Maktha Kalyanam |
800-00 |
4. |
Pradhama Abishekam(panchamruthalatho) |
150-00 |
5. |
Shasvatha Abishaekam |
1,116-00 |
6. |
|
100-00 |
(for above mentioned poojas, items will be given by temple people) |
7. |
|
116-00 |
8. |
Laghanyaasa Purvaka Aekavaara Abhishaekam |
10-00 |
9. |
Sahasaranaama Kumkuma Pooja |
10-00 |
10. |
Aekaadhasha Rudhra Abhishaekam |
20-00 |
11. |
Mahaanyasamu |
15-00 |
12. |
Ashtothrara Naama Kumkuma Pooja |
5-00 |
13. |
|
80-00 |
14. |
Laksha Kumkuma Pooja |
80-00 |
15. |
Upanayanam |
75-00 |
16. |
|
100-00 |
17. |
Kaesha Khamdana |
5-00 |
18. |
Video shooting |
100-00 |
19. |
Vivaaha Mandapamu |
50-00 |
20. |
Annapraasana |
58-00 |
21. |
Vahana Pooja |
15-00 |
(for the above mentioned poojas, items will bring their self only)
|
|
|
|
Mandapa Alankarana |
|
|
మన ఇంట్లో జరిగే ప్రతీ కార్యక్రమానికి ముందుగా ఇంటిని, మరియు కార్యక్రమము జరిగే మండపాన్ని మామిడి తోరణాలతో పువ్వులతో అందముగా అలంకరించుకుని ప్రతీ కార్యక్రమము జరుపుకుంటాము.
అదే విధంగా శ్రీ స్వామివారికి కల్యాణం జరిపించుకునే కళ్యాణమండపాన్ని అలకరించాలి అని భక్తులు యొక్క అభిలాషకు అనుగుణంగా ప్రత్యేకముగా కళ్యాణమండపం అలంకరణ నిమిత్తం ఒక నిధిని ఏర్పాటు చేసి దానిద్వారా ప్రతిరోజు కళ్యాణమండపమును తాజా పుష్పములతో అలంకరించుటకు ఏర్పాటు చేయుట జరిగినది. కావున అభిలాష ఉన్న భక్తులు ఈ అలంకరణ సేవలో పాల్గొనవలసినదిగా మనవి.s |
|
Goa Pooja |
|
|
ఆవు సకలదేవతా స్వరూపం, అనగా ఆవులో ముక్కోటి దేవతలు ఉన్నారు. ఏశుభకార్యము చేసినా పంచామృతములు ఉపయోగిస్తాము, పంచామృతములలో మొదట ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి ఉపయొగిస్తారు, ఈ విధంగా ప్రతీకార్యము ఆవు ద్రవ్యములచే మనము చేసుకుంటున్నాము. గృహప్రవేశమునందు ముందుగా ఆవుని నూతన గృహమునకు పంపిన తరువాత మనము ప్రవేశము చేస్తాము. ఎందుకు? అనగా ఆవు నూతనగృహములోకి వెళితే గృహ, వాస్తుదోషములు, గృహదోషములు పోయి శుభం కలుగుతుంది అని శాస్త్రము. |
|
Laksha Pathri Pooja |
|
|
లక్షపత్రిపూజ అనగా స్వామి వారికి మొదటసారి పాలు, రెండవసారి పేరుగు, మూడవసారి నెయ్యి, నాల్గవసారి తేనె ఈ విధంగా పదకొండు రకాలద్రవ్యములచే పదకొండు సార్లు స్వామివారికి స్నానం చేయించి, బిల్వాష్టకంలో చెప్పినవిధంగా ఒక మారేడు పత్రిని శివుని యందు ఉంచినచో మూడు జన్మల పాపాన్ని స్వామివారు పోగొడతారని ఈ బిల్వాష్టకంలో చెప్పుచున్నందున శ్రీ స్వామి వారికి ఎవరైతే లక్షపత్రిపూజ జరిపించుకుంటారో వారి జన్మజన్మలపాపాన్ని పోగొట్టి సకల ఐశ్వర్యములు సకల సుఖములు, మరియు వ్యాపారమందు అభివ్రది కలుగుచేయును. లక్షపత్రిపూజ ప్రతీ మాసశివరాత్రి యందు జరుగును. కావున భక్తులందురు పాల్గొన మనవి. |
|
Vivaahamu |

Click here to register.....
|
|