Devotees can Register for "NITYAKALYANAM" and Pay through Online.
S.no List of Monthly Poojas Cost Details
1. 216-00
2. 216-00
3. 216-00
2018 Monthly Pooja Dates
Click Here on dates for register form
నెలలు రుద్ర హోమము చండీ హోమము లక్ష పత్రి పూజ
Jan 02-01-2018
31-01-2018
15-01-2018
Feb 14-02-2018
Mach 01-03-2018
31-03-2018
15-03-2018
April 30-04-2018 14-04-2018
May 29-05-2018 13-05-2018
Jun 28-06-2018 12-06-2018
Jul 27-07-2018 11-07-2018
Aug 26-08-2018 09-08-2018
Sep 25-09-2018 08-09-2018
Oct 24-10-2018 07-10-2018
Nov 23-11-2018 05-11-2018
Dec 22-12-2018 05-12-2018
 
Lakhapathri Pooja
 
      లక్షపత్రిపూజ అనగా స్వామి వారికి మొదటసారి పాలు, రెండవసారి పేరుగు, మూడవసారి నెయ్యి, నాల్గవసారి తేనె ఈ విధంగా పదకొండు రకాలద్రవ్యములచే పదకొండు సార్లు స్వామివారికి స్నానం చేయించి, బిల్వాష్టకంలో చెప్పినవిధంగా ఒక మారేడు పత్రిని శివుని యందు ఉంచినచో మూడు జన్మల పాపాన్ని స్వామివారు పోగొడతారని ఈ బిల్వాష్టకంలో చెప్పుచున్నందున శ్రీ స్వామి వారికి ఎవరైతే లక్షపత్రిపూజ జరిపించుకుంటారో వారి జన్మజన్మలపాపాన్ని పోగొట్టి సకల ఐశ్వర్యములు సకల సుఖములు, మరియు వ్యాపారమందు అభివ్రది కలుగుచేయును. లక్షపత్రిపూజ ప్రతీ మాసశివరాత్రి యందు జరుగును. కావున భక్తులందురు పాల్గొన మనవి.