 |
|
|
|
|
భక్తులకు శుభవార్త
నిత్యకళ్యాణము పచ్చతోరణములతో విరాజిల్లుచున్న
శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామివారి దేవస్థానం
ఇప్పుడు తమ సేవలను "ఆన్ లైన్" చేసింది.
పేరు నమోదు చేసుకోడానికి ఈ క్రింది సూచనలను అనుసరించగలరు.
1.వెబ్ సైట్ లో నిత్యకళ్యాణం బటన్ ని ఎంచుకోండి.
2.మీ నక్షత్రానికి తగిన తేదీల కొరకు నిత్యకళ్యాణం డేట్స్ బుటన్ ని ఎంచుకోండి.
3.ఆ తేదీలకు పరిమితి కొరకు గో టు సెర్చ్ బటన్ ని ఎంచుకోండి.
4.తేదిను ఎంచుకున్న తరువాత పరిమితి కొరకు చెక్ ఫర్ అవైలబిలిటి బటన్ ని ఎంచుకోండి.
5.పరిమితి లభించినచో పేరు నమోదు కొరకు రెజిస్టర్ బటన్ ని ఎంచుకోండి.
భక్తులకు ముఖ్యగమనిక:
శ్రీ స్వామివారి కళ్యాణం బ్రహ్మొత్సవాలలొను, మహాశివరాత్రి పర్వదినం, మరియు ముఖ్యమైన పర్వదినములలొ, గ్రహణ నమయములలొను స్వామి వారి కళ్యణం సమయానుకూలముగా జరపబడును, ఆపబడును.
|
|
Check the suitable dates for your Nakshatram in the below tab. |
|
NITYA KALYANAM POOJAS |
Cost Details |
1. |
Nandi Vahana Kalyanam |
800-00 |
2. |
Bahari Kalyanam |
800-00 |
3. |
Maktha Kalyanam |
800-00 |
For Saswatha Kalyanam devotees , Nitya Kalyanam will be performed once in a year for 10 years
|
4. |
Nandi Vahana Sasvatha Kalyanam |
8000-00 |
5. |
Bahari Sasvatha Kalyanam |
8000-00 |
6. |
Maktha Sasvatha Kalyanam |
8000-00 |
Please call 08856-278136 for Nitya Kalyanam availiability. |
Nitya Kalayanam Schedule |
Nitya Kalyanam Pooja will be performed from 5P.M. onwards. In order to facilitate the dinner under 'ANNADANAM' scheme, registered devotees attended to perform the Kalyanam should inform their presence along with receipt to temple authorities by 5 P.M.
|
Nitya Kalayanam Process |
Nitya Kalyanam Pooja will start according to sun dusk (Suryaasthamayam), devotees should carry 2 Garlands (Poolamalas), Beetle Leaves (Tamalapakulu), Beetle Nuts (Pokachekkalu) and Bananas. Remaining Pooja material will be arranged by temple authorities.
|
Nitya Kalayanam Prasadam |
- Swamyvari Prasadam, Seshavastramulu, Akshinthalu and Kumkuma will be distributed to all the registered participant devotees of the day.
- For non participant registered devotees Swamyvari Prasadam, Akshinthalu and Kumkuma will be couriered.
|
Please call LANDLINE -08856-278136 MOBILE-94901 11136 for Nitya Kalyanam availiability. |
భక్తులకు గమనిక : భక్తులు దయచేసి పూర్తి అడ్రెస్ వివరములు FORM లో నింపండి, మీకు త్వరితగతిని ప్రసాదం చేరుటకు సహకరించండి.
|
|
|
Choose "THARA" according to your requirement.
- సాధన తార - విద్య, ఉద్యోగం, కళ్యాణం కొరకు
- సంపత్ తార - సంపద కొరకు
- క్షేమ తార - కుటుంబ ఆరోగ్యం కొరకు
- మిత్ర తార - సఖ్యత కొరకు
- పరమమిత్ర తార - భాగస్వాముల సఖ్యత
- Select 'Purpose' and 'Birthstar' and click on 'Search' to assess the Suitable date(s) to perform Nitya Kalyanam.
- Per a booking only 1 married couple will be facilitated to perform Nitya Kalyanam.
- Online booking will be opened till 3PM, whoever registers later will be considered for next available Nitya Kalyanam.
- However Direct Booking facility will be opened till 4PM at temple premises.
|
|
|
|
|
|
|