Devotees can Register for "NITYAKALYANAM" and Pay through Online.
S.no List of Yearly Poojas Dates Cost Details
1. 20-08-2017 250-00
2. 24-02-2017 200-00
3. 29-04-2017 1,116-00
 
Laksha Rudhraaksha Archana
 
      శ్రీ స్వామివారికి మహాశివరాత్రి తరువాత అంతటి మహాపర్వదినమైన శ్రావణా మాసశివరాత్రి రోజున లక్షరుద్రాక్షార్చన జరుగును ఈ రుద్రాక్ష త్రిమూర్త్యత్మకం పురుషులలో విష్ణుమూర్తి, గ్రహములలో సూర్యుడు, నదులలో గంగ, మునులలో కశ్యపుడు, గుర్రాలలో ఉచ్త్ఛెశ్రవము, దేవుళ్ళలో ఈశ్శరుడు, దేవీముర్తులలో గౌరీ ఎలాంటివారో సమస్త వస్తువులలో రుద్రాక్ష అటువంటిది అని శ్రీదేవి భాగవతము ఏకాదశస్కందమున చెప్పియున్నారు. కావున అటువంటి మహిమాన్యిత లక్షసంఖ్యాక రుద్రాక్షలతో ఈశ్వరునికి అర్చన చేయడం కోటిజన్మలఫలం. కావున భక్తులు ఈ కార్యక్రమము నందు పాల్గొని స్వామివారి తీర్దప్రసాదములు స్వీకరించగలరు.